East Godavari : Pawan Kalyan to question Ysrcp u turn politics on divis laboratories in kothapakala. Pawan Kalyan in support of divis victims.
#Pawankalyan
#Divis
#divislaboratories
#EastGodavari
#Janasena
#JspWithDivisVictims
#Kothapakala

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మరోసారి ఉదృతమయ్యాయి. ఫార్మా యూనిట్ల ఏర్పాటు కోసం జోరుగా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో స్ధానికుల ఆందోళనలు పెరిగాయి. దీంతో స్ధానికంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు ప్రకటించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి వెళ్లనున్నారు.